ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రఘునందన్ ప్రెస్‌మీట్‌తో.. ఉలిక్కిపడిన ఇంటెలిజెన్స్

ABN, First Publish Date - 2022-06-04T19:42:39+05:30

తెలంగాణ రాజధాని నడిరోడ్డుపై మైనర్‌ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ (Gang Rape) ఘటన ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని నడిరోడ్డుపై మైనర్‌ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ (Gang Rape) ఘటన ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి రాగా.. తాజాగా ఫొటోలు, వీడియోలను బీజేపీ రిలీజ్ చేసింది. శనివారం నాడు హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు (Raghunandan Rao) ఈ ఫొటోలను రిలీజ్ చేశారు.


అయితే.. ఈ ప్రెస్‌మీట్ తర్వాత ఒక్కసారిగా ఇంటెలిజెన్స్ ఉలిక్కిపడింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎస్బీ , లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్, వెస్ట్ జోన్ పోలీసులతో పాటు పలువురు హుటాహుటిన సమావేశమయ్యారు. అసలు నిందితుల వీడియోలు, ఫోటోలు ఎలా లీక్ అయ్యాయన్న దానిపై ముఖ్యంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకి ఈ వీడియోలు ఎలా చేరాయనే దానిపై కూడా అధికారులు లోతుగా చర్చిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఉన్నతాధికారులు మీడియా మీట్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2022-06-04T19:42:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising