ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌పై ఎన్జీటీలో విచారణ

ABN, First Publish Date - 2022-02-04T23:50:08+05:30

హైదరాబాద్‌లోని జవహర్ డంపింగ్ యార్డ్ కాలుష్యంపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: హైదరాబాద్‌లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్యంపై ఎన్జీటీలో విచారణ జరిగింది. మూడు ప్రత్యామ్నాయ డంపింగ్ యార్డ్‌లను గుర్తించామని ప్రభుత్వం చెబుతున్నా డంపింగ్‌ యార్డ్‌ను కొనసాగిస్తున్నారని బాధితులు పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్‌ను ఎందుకు కొనసాగిస్తున్నారని ఎన్జీటి ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బయో మైనింగ్ చేయాలని ఎన్జీటీ సూచించింది. సీపీసీబీ ఇచ్చిన నివేదికపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీకి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. 

Updated Date - 2022-02-04T23:50:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising