ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్‌తో అన్ని వర్గాలకు అన్యాయం: షబ్బీర్ అలీ

ABN, First Publish Date - 2022-02-03T01:03:20+05:30

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నాయకుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. బడ్జెట్‌తో ప్రజలకు నష్టమే చేకూరిందన్నారు.  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్‌పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తా అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. అలాగే కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-02-03T01:03:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising