ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లభ్యంకాని చిన్నారి ఇందు ఆచూకీ

ABN, First Publish Date - 2022-12-16T08:25:22+05:30

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కి చెందిన 4వ తరగతి విద్యార్థిని నిన్న దమ్మాయిగూడా ప్రభుత్వ పాఠశాలలో నుంచి వెళ్లిన ఇందు ఆచూకీ ఇప్పటి వరకూ లభ్యం కాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Medchal : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కి చెందిన 4వ తరగతి విద్యార్థిని నిన్న దమ్మాయిగూడా ప్రభుత్వ పాఠశాలలో నుంచి వెళ్లిన ఇందు ఆచూకీ ఇప్పటి వరకూ లభ్యం కాలేదు. నిన్న ఉదయం స్కూల్‌కి వెళ్లిన ఇందు ఆడుకుంటానని బయటకి వెళ్లి అదృశ్యం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 24 గంటలు గడిచినా కూడా కూతురి జాడ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాలిక ఆచూకీ కనిపెట్టినందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇందు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సీసీ కెమెరాలో నమోదయింది.

Updated Date - 2022-12-16T08:25:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising