ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వదేశీ వ్యాక్సిన్‌ దేశానికి గర్వకారణం: తమిళిసై

ABN, First Publish Date - 2022-04-05T08:18:21+05:30

స్వదేశీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా మన శాస్త్రవేత్తలు కోట్లాది మంది ప్రాణాలు కాపాడి దేశం గర్వించేలా చేశారని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4: స్వదేశీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా మన శాస్త్రవేత్తలు కోట్లాది మంది ప్రాణాలు కాపాడి దేశం గర్వించేలా చేశారని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. రాజ్‌ భవన్‌లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ మీడియా ప్రతినిధులతో సోమవారం నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో గవర్నర్‌ మాట్లాడారు. దేశ ప్రజలందరికీ టీకాలు ఇచ్చేంత వరకు వ్యాక్సినేషన్‌ కొనసాగించాల్సి ఉం దన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేయడం, గిరిజనుల విద్య.. గవర్నర్‌గా తన ప్రాధాన్య అంశాలని వెల్లడించారు. 

Updated Date - 2022-04-05T08:18:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising