ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister errabelli dayakar rao క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు

ABN, First Publish Date - 2022-08-15T14:32:31+05:30

జిల్లాలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli dayakar rao) క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య(Indipendence day) వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: జిల్లాలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli dayakar rao) క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య(Indipendence day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మంత్రి ఎర్రబెల్లి జాతీయ జెండా (National flag) ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎందరో అమరుల త్యాగఫలమే స్వాతంత్ర్యం అని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను 15 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలని అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. 22 వరకు వజ్రోత్సవాలు కొనసాగుతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. 

Updated Date - 2022-08-15T14:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising