ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Singur Projectలో పెరుగుతున్న నీటి నిల్వ

ABN, First Publish Date - 2022-07-14T15:33:40+05:30

జిల్లాలోని పుల్కాల్ మండలం బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్టులో నీటి నిల్వ పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలోని పుల్కాల్ మండలం బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్టు(Singur Project)లో నీటి నిల్వ పెరుగుతోంది. ఎగువ ప్రాంతమైన కర్ణాటక, మహారాష్ట్ర నుండి సింగూర్ ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 15 వేల 955 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా... ప్రస్తుతం నీటి నిల్వ 22.417 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నుండి దిగువకు నీటి ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది. 

Updated Date - 2022-07-14T15:33:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising