ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహిరంగంగా పొగతాగే వారిపై పెరిగిన కేసులు

ABN, First Publish Date - 2022-12-16T00:38:21+05:30

బహిరంగప్రదేశాల్లో పొగతాగే వారిపై నమోదవుతున్న కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణలో 2019-20లో 15,126 కేసులు నమోదు కాగా, 2021-22లో ఆ సంఖ్య 28,035కు పెరిగింది. రా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): బహిరంగప్రదేశాల్లో పొగతాగే వారిపై నమోదవుతున్న కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణలో 2019-20లో 15,126 కేసులు నమోదు కాగా, 2021-22లో ఆ సంఖ్య 28,035కు పెరిగింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి డా. భారతి ప్రవీణ్‌ పవార్‌ ఈ వివరాలు వెల్లడించారు. కేసుల నమోదులో దేశంలో తెలంగాణ 15వ స్థానంలో నిలిచింది. హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

Updated Date - 2022-12-16T00:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising