ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ అరైవల్ టెర్మినల్ ప్రారంభం

ABN, First Publish Date - 2022-12-08T19:19:23+05:30

శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ అరైవల్ టెర్మినల్‌ను ప్రారంభించారు. నూతన టెర్నినల్‌ను మస్కట్ (Masqut) నుంచి హైదరాబాద్ (Hyderabad) వచ్చిన సూర్య దంపతుల చేత అధికారులు ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ అరైవల్ టెర్మినల్‌ను ప్రారంభించారు. నూతన టెర్నినల్‌ను మస్కట్ (Masqut) నుంచి హైదరాబాద్ (Hyderabad) వచ్చిన సూర్య దంపతుల చేత అధికారులు ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రయాణం ఇకపై ప్రధాన టెర్మినల్‌ నుంచి ప్రారంభమవుతుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్తున్న ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు నవంబర్ 28 నుంచి విమానాశ్రయంలో నూతన అంతర్జాతీయ డిపార్చర్ హాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొత్త అరైవల్ టెర్మినల్‌ను ప్రస్తుత టెర్మినల్‌తో అనుసంధానించారు. శంషాబాద్ విమానాశ్రయం.. అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని విధంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విమానాశ్రయం నుంచి రోజూ కొన్ని వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులను అధికారులు చేపడుతున్నారు.

Updated Date - 2022-12-08T19:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising