ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ కొనుగోళ్లలో కుంభకోణం: అర్వింద్‌

ABN, First Publish Date - 2022-12-07T02:57:47+05:30

అప్పులు చేసి మరీ ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కోనుగోలు చేసే క్రమంలో కుంభకోణం జరుగుతోందని బీజేపీ నేత, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అప్పులు చేసి మరీ ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కోనుగోలు చేసే క్రమంలో కుంభకోణం జరుగుతోందని బీజేపీ నేత, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఫామ్‌హౌ్‌సలో ఎకరాకు రూ.కోటి వస్తోందని చెబుతున్నారని, ఆ సీక్రెట్‌ ఏంటో రైతులకు చెప్పాలని అన్నారు. గౌరెల్లి రిజర్వాయర్‌ నిర్వాసితులకు ఎకరాకు రూ.15లక్షల పరిహారం చాలదా? అంటూ మంత్రి హరీశ్‌ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని బీజేపీ మండిపడింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమ, ఎన్వీ సుభాష్‌ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. 2016-2021 వరకు 19వేల మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకోవడం టీఆర్‌ఎస్‌ దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.

Updated Date - 2022-12-07T02:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising