ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఫ్జల్గంజ్ పరిధిలో వసూల్ రాయుళ్ల దందా

ABN, First Publish Date - 2022-05-17T21:56:39+05:30

నగరంలోని అఫ్జల్ గంజ్ పరిధిలో కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఇక్కడి వ్యాపారులు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని అఫ్జల్ గంజ్ పరిధిలో కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఇక్కడి వ్యాపారులు ఆరోపించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పేరుతో జాంబాగ్ పూలమార్కెట్లో వసూళ్లుచేస్తున్నారు. బల్లియా సిబ్బందిగా చెప్పుకునే కొందరు డబ్బులు తీసుకొని రసీదులు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. బల్లియా సిబ్బందిగా చెప్పుకుంటున్నవారు వారంలో మూడ్రోజులు పాటు ఇలా అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని చెబుతున్నారు. 300 దుకాణాల్లో రూ.500ల నుంచి రూ.1000 వరకు వసూళ్లు చేస్తున్నారని వారు ఆరోపించారు. తమి పొట్ట కొడుతున్న వసూల్ రాయుళ్ల నుంచి ఆదుకోవాలంటూ ఇక్కడి పూల వ్యాపారులు అధికారులను వేడుకుంటున్నారు. 



Updated Date - 2022-05-17T21:56:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising