ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నైజీరియన్స్‌పై హైదరాబాద్‌ పోలీసుల కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2022-06-29T23:30:43+05:30

వీసాల గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే ఉంటున్న నైజీరియన్స్‌ను వారి దేశాలకు పంపించాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వీసాల గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే ఉంటున్న నైజీరియన్స్‌ను వారి దేశాలకు పంపించాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు.హైదరాబాద్‌లో ఉంటూ నైజీరియన్స్ పలు నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ కేసుల్లో వారి పేర్లే అధికంగా వినిపిస్తున్నాయి. డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి నేరాలను అరికట్టేందుకు ఇక నుంచి నైజీరియన్స్‌పై కేసులు నమోదు చేయకుండా వారి దేశాలకు అప్పగించాలని హైదరాబాద్‌ పోలీసుల నిర్ణయించారు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వారి దేశాలకు అప్పగించాలని భావిస్తున్నారు.హైదరాబాద్‌లో మొత్తం 2500 మంది నైజీరియన్స్‌ ఉండగా వీరిలో 750 మందికి వీసా గడువు ముగిసినట్లు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకుని వారిదేశాలకు పంపించడం వల్ల నేరాల సంఖ్యతగ్గే అవకాశం వుందని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-06-29T23:30:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising