ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ మున్సిపల్ అధికారులకు వింత అనుభవం

ABN, First Publish Date - 2022-01-17T23:31:45+05:30

అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి వెళ్లిన మున్సిపల్ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులందరికి కరోనా ఉందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి వెళ్లిన మున్సిపల్ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులందరికి కరోనా ఉందని... తమను దాటి ఎలా కూల్చివేస్తారని అక్రమంగా నిర్మించిన భవనంలో బైఠాయించారు. వారి తీరు చూసి అధికారులు వెనుదిరిగారు. హైదరాబాద్ శివారులోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధి కిస్మాత్ పురలో ఘటన జరిగింది. పోలీసుల బందోబస్తు మధ్య భవనాలను కూల్చివేయడానికి అధికారులు రెడీ అయ్యారు. కరోనా పేరుతో భవనం కూల్చివేతను యజమానులు అడ్డుకున్నారు. 

Updated Date - 2022-01-17T23:31:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising