ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాప్రస్థానంలో జ్ఞానేంద్రప్రసాద్‌ అంత్యక్రియలు

ABN, First Publish Date - 2022-08-10T05:22:43+05:30

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్రప్రసాద్‌ అంత్యక్రియలు వైకుంఠ మహాప్రస్థానంలో మంగళవారం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మియాపూర్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్రప్రసాద్‌ అంత్యక్రియలు వైకుంఠ మహాప్రస్థానంలో మంగళవారం నిర్వహించారు. ఆల్వినకాలనీ నుంచి అంతిమయాత్రకు ఆయన పార్థివ దేహాన్ని కు టుంబ సభ్యులు తీసుకువచ్చారు. కడసారిగా నివాళులు అర్పించేందుకు పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. మహాప్రస్థానంలో కుటుంబ స భ్యులు, పార్టీ కార్యకర్తల కన్నీటి వీడ్కొలు మధ్య అంత్యక్రియలు  జరిపించారు.  

  జ్ఞానేంద్రప్రసాద్‌ పార్థివదేహానికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మియాపూర్‌ కార్పొరేటర్‌ ఉప్పపాటి శ్రీకాంత నివాళులుఅర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సానుభూతి తెలిపారు. ఈ కార్యక్ర మంలో నాయకులు మాధవరం గోపాలరావు ఉన్నారు. 


Updated Date - 2022-08-10T05:22:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising