ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadagirigutta Lakshminarasimhaswamy: యాదగిరిగుట్టకు రూ1.16 కోట్ల ఆదాయం

ABN, First Publish Date - 2022-11-21T04:12:34+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానాకు మరోసారి రికార్డు స్థాయిలో నిత్యాదాయం సమకూరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నృసింహుడి దర్శనానికి 60 వేల మంది

యాదగిరిగుట్ట/బీబీనగర్‌, నవంబరు 20: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానాకు మరోసారి రికార్డు స్థాయిలో నిత్యాదాయం సమకూరింది. ఆదివారం నృసింహుడిని 60 వేల మందికిగా పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవటంతో రూ.1,16,13,977 ఆదాయం వచ్చిందని దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు. దర్శన టికెట్ల నుంచి రూ.18.90 లక్షలు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.44.37 లక్షలు, కొండ పైకి వచ్చిన వాహనాల ద్వారా రూ.9.75 లక్షలు, తలనీలాల ద్వారా రూ.1.78 లక్షల ఆదాయం ఖజానాకు చేరాయని ఈవో వెల్లడించారు. ఒక్కరోజే రూ.కోటిపైగా ఆదాయం సమకూరటం ఆలయ చరిత్రలో ఇది రెండోసారి. గత ఆదివారం ఆలయ ఖజానాకు రూ.కోటికు పైగా నిత్యాదాయం సమకూరింది.

Updated Date - 2022-11-21T08:20:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising