ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీవీ ప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాలి: టీపీసీసీ

ABN, First Publish Date - 2022-11-06T03:47:10+05:30

మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని ప్రధాన ఎన్నికల అధికారి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వికా్‌సరాజ్‌ను టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఈ నెల 3న సీఎం కేసీఆర్‌ విడుదల చేసిన వీడియోలో ఈవీఎంలు ఉన్నంతవరకు తాము (బీజేపీ) అధికారంలో ఉంటామంటూ నిందితుడు రామచంద్ర భారతి వ్యాఖ్యానించారని ఆయన సీఈఓ దృష్టికి తెచ్చారు.

టీఆర్‌ఎస్‌, బీజేపీ విధానాలు ఒక్కటే : కోదండరెడ్డి

టీఆర్‌ఎస్‌, బీజేపీల ఆలోచనా విధానాలు ఒక్కటేనని కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఆ రెండు పార్టీల పైనా ఉందన్నారు. శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండరెడ్డి మాట్లాడుతూ మొయినాబాద్‌ ఫార్మ్‌ హౌస్‌ ఘటనలో ఇరు పార్టీల నాయకులూ నేరస్తులేనన్నారు.

Updated Date - 2022-11-06T03:47:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising