ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ మాటలు నీట మూటలు: విజయశాంతి

ABN, First Publish Date - 2022-01-29T01:28:01+05:30

హైదరాబాద్: రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ వెంటనే పెన్షన్లు ఇవ్వనున్నట్లు పదేపదే చెబుతూ వచ్చిన కేసీఆర్ మాటలు నీట మూటలుగానే మిగిలాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ వెంటనే పెన్షన్లు ఇవ్వనున్నట్లు పదేపదే చెబుతూ వచ్చిన కేసీఆర్ మాటలు నీట మూటలుగానే మిగిలాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి చెప్పారు. అర్హత గల వారు మూడేండ్లుగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలకు కూడా ప్రభుత్వం కొత్తవి మంజూరు చేయట్లేదన్నారు. ఏటా 50 వేల నుంచి 60 వేల మంది చొప్పున మూడేండ్లలో సుమారు 1.70 లక్షల మందిని జాబితా నుంచి తీసేసిన ప్రభుత్వం... వీరి స్థానంలో కొత్తవారికి పెన్షన్లు మంజూరు చేయలేదని ఆమె ఆరోపించారు. కేసీఆర్ సర్కార్‌కు రానున్న రోజుల్లో ఓటర్లు తగిన బుద్ది చెప్పడం ఖాయమని విజయశాంతి జోస్యం చెప్పారు. 



Updated Date - 2022-01-29T01:28:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising