ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : దిగివస్తున్న కూరగాయల ధరలు..

ABN, First Publish Date - 2022-03-02T12:19:42+05:30

కూరగాయల ధరలు దిగివస్తున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అత్యధికం కిలో రూ.30 లోపే..


హైదరాబాద్‌ సిటీ : కూరగాయల ధరలు దిగివస్తున్నాయి. నగర శివారు ప్రాంతాల నుంచి కూరగాయల దిగుబడి అధికమైంది. దీంతో ధరలు సామా న్య ప్రజానీకానికి సైతం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రైతు బజార్‌, వారాంతపు సంతలలో కిలో టమాట రూ.10లకే లభిస్తోం ది. పచ్చి మిర్చి మినహా ఇతర కూరగాయలు సైతం కిలో రూ.30లోపే రైతుబజార్లలో దొరుకుతున్నాయి. వంకాయ రూ.18, బెండకాయ 28, బీరకాయ 18, దొండకాయ 23, ఆలుగడ్డ 23, దోసకాయ 11, సోరకాయ రూ.15లకే రైతుబజార్లలో దొరుకుతున్నాయి. అయితే రిటైల్‌ కూరగాయల మార్కెట్‌లో మాత్రం రెండింతల ధరకు విక్రయిస్తున్నారు.

Updated Date - 2022-03-02T12:19:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising