ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12-14 ఏళ్ల మధ్య 2 లక్షల మంది

ABN, First Publish Date - 2022-03-16T15:54:06+05:30

12-14 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. హైదరాబాద్‌ జిల్లాలో 90 పట్ణణ, ప్రాథమిక, ఆరోగ్య కేంద్రాలలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

90 కేంద్రాలలో ఏర్పాట్లు

మేడ్చల్‌లో లక్షా 70వేల మంది


హైదరాబాద్‌ సిటీ: 12-14 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. హైదరాబాద్‌ జిల్లాలో 90 పట్ణణ, ప్రాథమిక, ఆరోగ్య కేంద్రాలలో వాక్సినేషన్‌ కోసం ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌ డాక్టర్‌ వెంకటి, డీఐఓ డాక్టర్‌ శ్రీకళ తెలిపారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో దాదాపు రెండు లక్షల మంది 12-14 ఏళ్ల వయస్సు వారు ఉంటారని భావిస్తున్నారు. అన్ని యూపీహెచ్‌సీలలో ఉదయం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సినేషన్లు వేయనున్నారు. ఇప్పటికే 15నుంచి 17 ఏళ్ల లోపు పిల్లలకు టీకాల కార్యక్రమం జరుగుతోంది. దీంతో యూపీహెచ్‌సీలలో ఆయా వయస్సుల వారీగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి టీకాలు వేయనున్నారు.

Updated Date - 2022-03-16T15:54:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising