ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Traffic restrictions: ఫార్ములా ఈ రేస్‌ ట్రయల్స్‌..

ABN, First Publish Date - 2022-11-16T12:36:07+05:30

ఫార్ములా ఈ - రేస్‌ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్‌మార్గ్‌, ఐమాక్స్‌ (నెక్లెస్‌ రోడ్‌)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెక్లెస్‌ రోడ్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ: ఫార్ములా ఈ - రేస్‌ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్‌మార్గ్‌, ఐమాక్స్‌ (నెక్లెస్‌ రోడ్‌) రోటరీ నుంచి తెలుగుతల్లి జంక్షన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ ప్రకటించారు. ఈ నెల 16న (బుధవారం) రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 20న రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఐమాక్స్‌ రోటరీ నుంచి తెలుగుతల్లి జంక్షన్‌, కొత్త సెక్రటేరియట్‌, ఎన్టీఆర్‌ గార్డెన్‌, మింట్‌ కాంపౌండ్‌, ఐమాక్స్‌ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయన్నారు.

Updated Date - 2022-11-16T12:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising