ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: సెప్టెంబర్‌ 25 నుంచి టీపీజీఎల్‌ సీజన్‌ - 2 ప్రారంభం

ABN, First Publish Date - 2022-09-24T02:38:21+05:30

Hyderabad: తెలంగాణ ప్రీమియర్‌ గోల్ఫ్‌ లీగ్‌ (టీపీజీఎల్‌) సీజన్‌ - 2 సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 30 వరకు జరుగుతుంది. 8 రౌండ్లు.. మూడు ఫార్మాట్‌లలో ఐదు వారాల పాటు ఈ లీగ్ జరగనుంది. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జయంత్‌ ఠాగోర్‌, హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌ హానరరీ సెక్రటరీ డి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: తెలంగాణ ప్రీమియర్‌ గోల్ఫ్‌ లీగ్‌ (టీపీజీఎల్‌) సీజన్‌ - 2 సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 30 వరకు జరుగుతుంది. 8 రౌండ్లు.. మూడు ఫార్మాట్‌లలో ఐదు వారాల పాటు ఈ లీగ్ జరగనుంది. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జయంత్‌ ఠాగోర్‌, హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌ హానరరీ సెక్రటరీ డి. వందిత్‌  రెడ్డి, లీగ్‌ టైటిల్‌ స్పాన్సర్‌, శ్రీనిధి యూనివర్శిటీ  ఛైర్మన్‌ డాక్టర్‌ కె.టి. మహీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయంత్‌ ఠాగోర్‌ మాట్లాడుతూ ..తెలంగాణా ప్రీమియర్‌ గోల్ఫ్‌ లీగ్‌ను హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తుందని తెలిపారు. లీగ్‌ను ప్రోత్సహిస్తూ.. మద్దతునిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పర్యాటక శాఖకు ధన్యవాదాలు తెలిపారు. వందిత్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘లీగ్‌ సీజన్‌ 2కు మంచి స్పందన లభించింది. 16 టీమ్‌లు పాల్గొంటున్నాయి. శ్రీనిధి యూనివర్శిటీ రెండు సీజన్‌లకూ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది.’’ అని వివరించారు. 

లీగ్ -2 పాల్గొనే 16 టీమ్‌లు ఇవే..   శ్రీనిధియన్‌ థండర్‌బోల్ట్స్‌,  టీమ్‌ టీ ఆఫ్‌, మహీ మాస్టర్స్‌,  వర్ధమాన్‌ ఈగల్‌ హంటర్స్‌, వ్యాలీ వారియర్స్‌, దేవ్‌ పిక్సెల్‌  డెవిల్స్‌, టీమ్‌ ఎలగన్స్‌, క్లాసిక్‌ చాంప్స్‌, గ్లెనడెల్‌ గోల్ఫ్‌ర్స్‌, అపోలో క్యాన్సర్‌ క్రూసెడర్‌, టీమ్‌ లబోనెల్‌, ఎంవైకె సై్ట్రకర్స్‌ , విల్లాజియో హై ల్యాండర్స్‌,  మైసా , ఏజిల్స్‌ డర్టీ డొజెన్‌, కెఎల్‌ఆర్‌ కింగ్స్‌.

 

Updated Date - 2022-09-24T02:38:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising