ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్రో స్టేషన్‌లో ‘టూరిజం డే’

ABN, First Publish Date - 2022-09-28T15:18:40+05:30

ప్రపంచ టూరిజం వేడుకలను పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా భారత ప్రభుత్వ టూరిజం హైదరాబాద్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/అమీర్‌పేట: ప్రపంచ టూరిజం వేడుకలను పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా భారత ప్రభుత్వ టూరిజం హైదరాబాద్‌ శాఖ, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో నిర్వహించిన వేడుకలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఒగ్గు కళాకారులు, కొమ్ము కోయలు, జానపద కళాకారులు లయబద్దంగా ఆడుతూ డోళ్లు, డప్పులతో చేసిన నృత్యాలు, పాటలు చూపరులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా కళాకారుల వేషధారణలు కనువిందు చేశాయి.  

Updated Date - 2022-09-28T15:18:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising