ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ స్టార్ట్‌పకు టాప్‌-100 బ్రిక్స్‌ అవార్డు

ABN, First Publish Date - 2022-12-07T03:58:10+05:30

ఇటీవల మాస్కోలో నిర్వహించిన బ్రిక్స్‌ అంతర్జాతీయ వ్యాపార సదస్సులో తెలుగు గుబాళించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఇటీవల మాస్కోలో నిర్వహించిన బ్రిక్స్‌ అంతర్జాతీయ వ్యాపార సదస్సులో తెలుగు గుబాళించింది. ఇండియా, రష్యా, బ్రెజిల్‌, రష్యా, దక్షిణాఫ్రికాల నుంచి అగ్రగామి వ్యాపారవేత్తలు, వ్యాపార ప్రతినిధులు పాల్గొన్న సదస్సులో టాప్‌ 100 బ్రిక్స్‌ ఎంటర్‌ప్రిన్యూర్స్‌ అవార్డును హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌ ‘ఉత్తిష్ట భారత’ అందుకుంది. బ్రిక్స్‌ ఫోరమ్‌ డైరెక్టర్‌ తానియా చేతులమీదుగా సంస్థ డైరెక్టర్‌ అభిషేక్‌ ఈ అవార్డును అందుకున్నారు. భారత్‌ నుంచి నాలుగు స్టార్ట్‌పలు ఈ అవార్డును అందుకోగా, తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు అందుకున్న ఒకే ఒక్క స్టార్టప్‌ ఇది. యూత్‌ లీడర్‌షిప్‌ ట్రైనింగ్‌ సేవలను అందిస్తున్న ఉత్తిష్ట భారతకు స్టార్టప్‌ విభాగంలో ఈ అవార్డు లభించింది.

Updated Date - 2022-12-07T03:58:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising