ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఐటీహెచ్‌ విద్యార్థులకు భారీగా ఉద్యోగావకాశాలు

ABN, First Publish Date - 2022-12-10T03:10:51+05:30

సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫేజ్‌-1 ప్లేస్‌మెంట్స్‌లో 478 మందికి ఆఫర్లు

అత్యధిక ప్యాకేజీ రూ.63.78 లక్షలు

కంది, డిసెంబరు 9 : సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఐఐటీహెచ్‌లో ఈనెల 1 నుంచి 7 వరకు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఫేజ్‌-1 ప్లేస్‌మెంట్స్‌ కోసం మొత్తం 700 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 478 మందికి 144 కంపెనీల నుంచి 508 ఆఫర్లు వచ్చాయి. అందులో 54 మందికి అంతర్జాతీయ ఆఫర్లు వచ్చాయని ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి శుక్రవారం తెలిపారు. అత్యధిక ప్యాకేజీ రూ.63.78 లక్షలు ఉందని ఆయన చెప్పారు. 2023 జనవరిలో జరిగే ఫేజ్‌-2 నియామకాల్లో ఇంతకంటే ఎక్కువగా ఉద్యోగావకాశాలు వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2022-12-10T03:10:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising