ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊరెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల

ABN, First Publish Date - 2022-10-07T17:02:47+05:30

ఊరెళ్లొచ్చే సరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగుల గొట్టి అందినకాడికి దోచుకెళ్లిన సంఘటన ఏఎ్‌సరావునగర్‌లో చోటుచేసుకుంది. ఏఎ్‌సరావునగర్‌ ఎల్‌ఐజీ-బి547లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగలు, నగదు అపహరణ

హైదరాబాద్/ఏఎస్‎రావునగర్‌: ఊరెళ్లొచ్చే సరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగుల గొట్టి అందినకాడికి దోచుకెళ్లిన సంఘటన ఏఎ్‌సరావునగర్‌లో చోటుచేసుకుంది. ఏఎ్‌సరావునగర్‌ ఎల్‌ఐజీ-బి547లో నివసిస్తున్న ఈసీఐఎల్‌ రిటైర్డ్‌ ఉద్యోగి రాధాకృష్ణ పిళ్లై కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 1న ఇంటికి తాళం వేసి బెంగళూరు వెళ్లాడు. 5వ తేదీ సాయంత్రం తిరిగి రాగా ఇంటి తాళాలు పగులగొట్టి తలుపులు తెరచి ఉన్నాయి. కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా బెడ్‌రూంలో బీరువా తెరిచి బెడ్‌పై వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి. బీరువాలో భద్రపరిచిన 15 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు, రూ. 15 వేలు కనిపించలేదు. బాధితులు కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె.మూర్తి, ఏసీపీ సాధనా రష్మీ పెరుమాల్‌, కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, గురువారెడ్డి, క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌ బృందాలు సందర్శించి చోరీ జరిగిన తీరును పరిశీలించాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-10-07T17:02:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising