ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Film actor Saidaramtej: సాయి ధరమ్ తేజ్ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించిన మహిళ

ABN, First Publish Date - 2022-12-07T10:45:31+05:30

సినీనటుడు సాయిదరమ్‌తేజ్‌ నివాసం వద్ద ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. జూబ్లీహిల్స్‌లోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బంజారాహిల్స్‌: సినీనటుడు సాయిధరమ్‌తేజ్‌ నివాసం వద్ద ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వచ్చిన ఓ మహిళ సాయిదరమ్‌ను కలిసేందుకు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. కాపలాదారులు అడ్డుకున్నారు. దీంతో పెద్దగా అరుస్తూ హడావుడి చేసింది. అక్కడే ఉన్న కాపలాదారులు జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా తమిళనాడు, మదురైకు చెందిన జోస్‌ కమల అని తేలింది. సాయిదరమ్‌ను కలిసేందుకు వచ్చినట్టు ఆమె చెప్పింది. కాగా ఆమె మతిస్థితిమితం సరిగా లేదని విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-07T11:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising