ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుబంధు సమితి చైర్మన్‌ పదవీకాలం రెండేళ్లు పెంపు

ABN, First Publish Date - 2022-12-07T04:00:09+05:30

తెలంగాణ రైతుబంధు సమితి’ చైర్మన్‌, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీకాలాన్ని ప్రభుత్వం రెండేళ్ల పాటు పొడిగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ రైతుబంధు సమితి’ చైర్మన్‌, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీకాలాన్ని ప్రభుత్వం రెండేళ్ల పాటు పొడిగించింది. ఈమేరకు సీఎస్‌ సోమే్‌షకుమార్‌ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. రైతుబంధు సమితి చైర్మన్‌గా మూడేళ్ల పాటు కొనసాగేలా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని 2019 డిసెంబరు 7న ప్రభుత్వం నియమించింది. ఆ గడువు ఈ నెల 6తో ముగియడంతో ఆయన పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో రూ.500 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టి ఈ రుణాన్ని సేకరించింది.

Updated Date - 2022-12-07T04:00:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising