ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి?

ABN, First Publish Date - 2022-01-24T19:58:12+05:30

తెలంగాణలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి ఇవ్వవచ్చునంటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి ఇవ్వవచ్చునంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్నారు. తల్లిదండ్రుల ఇష్టం మేరకు ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లో విధ్యాబోధన ఉంటుందని, కొవిడ్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందని అధికారులు తెలిపారు. తెలంగాణలో 20 శాతానికిపైనే పాజిటివ్ రేటు ఉందని, మరో పదిరోజుల్లో థర్డ్ వేవ్ ముగిసే అవకాశం ఉందన్నారు. షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు, ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోవచ్చునని సీఎం కేసీఆర్‌కు  వైధ్య ఆరోగ్య శాఖ నివేధిక ఇచ్చింది. దీనిపై అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్షిస్తున్నారు. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ, విధ్యా శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరపనున్నారు.

Updated Date - 2022-01-24T19:58:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising