ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల

ABN, First Publish Date - 2022-03-22T22:19:27+05:30

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్‌ పరీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష నిర్వహిస్తారు. జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్‌ పరీక్ష ఉంటుందని షెడ్యూల్ ప్రకటించిన సందర్భంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రకటించారు. జులై 13న ఈసెట్‌ పరీక్ష నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2022-03-22T22:19:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising