ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: తెలంగాణ ఆర్టీసీలో స్వాతంత్ర్య వజ్రోత్సవాలు

ABN, First Publish Date - 2022-08-15T13:12:44+05:30

ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీలో అధికారులు స్వాతంత్ర్య వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీలో అధికారులు స్వాతంత్ర్య వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 75 ఏళ్లు పైబడిన వారికి సోమవారం (ఈరోజు) తెలంగాణ  ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే సోమవారం (15వ తేదీన) పుట్టబోయే శిశువులకు టీఎస్ ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. చిన్నారులందరికీ 12 ఏళ్ల వయసు వచ్చే వరకు సిటీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. 

Updated Date - 2022-08-15T13:12:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising