ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana Govt: సికింద్రాబాద్ అగ్నిప్రమాద మృతులకు తెలంగాణ సర్కార్ ఎక్స్‌గ్రేషియా

ABN, First Publish Date - 2022-09-13T15:37:48+05:30

సికింద్రాబాద్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల షోరూంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సికింద్రాబాద్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల షోరూంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం (Secundrabad fire accident)పై హోంమంత్రి మహమూద్ అలీ (Mahmood ali) స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... బిల్డింగ్ సెల్లర్‌ను మిస్ యూస్ చేశారని అన్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మంటలు త్వరగా వ్యాపించాయని, 8 మంది పొగ ద్వారానే చనిపోయారని తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారని చెప్పారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana government) తరపున రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. బైక్ షోరూం నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు హోంమంత్రి మహమూద్ అలీ (Telangana home minister) తెలిపారు. 

Updated Date - 2022-09-13T15:37:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising