ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS Highcourt: మునుగోడు ఉపఎన్నికల్లో గుర్తులపై హైకోర్టులో పిటిషన్

ABN, First Publish Date - 2022-10-17T17:25:56+05:30

మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో (Munugodu by poll) గుర్తులపై హైకోర్టు (High court)లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సోమవారం ఉదయం అధికారపార్టీ టీఆర్‌ఎస్ (TRS) ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా... లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. అత్యవసర విచారణ చేపట్టలేమని తేల్చిచెప్పింది. నవంబర్ 3న ఎన్నికలు ఉన్నందున ఎన్నికల సంఘం ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీఆర్ఎస్ కోర్టుకు తెలిపింది. దీంతో ఈ పిటిషన్‌పై రేపు విచారిస్తామని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ (Chief Justice Ujjal Bhuyan) అన్నారు. 

Updated Date - 2022-10-17T17:25:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising