ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Manikyam tagore Tweet: తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని షా కాళ్ల దగ్గర పెట్టారు

ABN, First Publish Date - 2022-08-22T16:58:51+05:30

కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్ వీడియోపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్ర మంత్రి అమిత్ షా (Amith shah) చెప్పులు మోసిన బండి సంజయ్ (Bandi sanjay) వీడియోపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ (Manikyam tagore) స్పందించారు. ‘‘తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని అమిత్ షా కాళ్ల దగ్గర పెట్టారని, బీజేపీ (BJP)లో బీసీ నేత స్థానం ఏంటో చూడండి. తెలుగు వారి ఆత్మగౌరవం ఇదేనా?.. అమిత్ షా (Union minister) చెప్పులు మోయడమేంటి’’ అంటూ ఠాగూర్ ట్వీట్ చేశారు.


మరోవైపు అమిత్‌ షాకు బండి సంజయ్ (BJP Leader) చెప్పులు అందివ్వడంపై సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. గుజరాత్ నేతల కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెట్టారంటూ టీఆర్ఎస్ నేతలు (TRS Leaders) పోస్టులు పెట్టారు. భవిష్యత్తులో అమిత్‌ షా కాళ్ల దగ్గర తెలంగాణను తాకట్టు పెడతారనడానికి ఈ సంఘటన ఉదాహరణ అంటూ ట్వీట్ చేశారు. 

Updated Date - 2022-08-22T16:58:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising