ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీకి చెప్పినా, గోడకు చెప్పినా ఒకటే: కేసీఆర్

ABN, First Publish Date - 2022-02-02T00:42:01+05:30

హైదరాబాద్: బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మత పిచ్చి రేపుతూ, ప్రజల మధ్య కొట్లాటలు పెడుతూ సమాజ వాతావరణాన్ని కలుషితం చేస్తూ దేశాన్ని విభజించాలని చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మత పిచ్చి రేపుతూ, ప్రజల మధ్య కొట్లాటలు పెడుతూ సమాజ వాతావరణాన్ని కలుషితం చేస్తూ దేశాన్ని విభజించాలని చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై తన స్పందన తెలిపేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాను ముంబై వెళ్తున్నానని బీజేపీయేతర నేతలతో చర్చలు జరిపి కేంద్రంపై పోరాటం జరుపుతానన్నారు. కలిసి వచ్చేవారందరినీ కలుపుకుంటూ దేశంలో అద్భుతమైన గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. మోదీకి చెప్పినా, గోడకు చెప్పినా ఒకటేనన్నారు. బీజేపీ తీరు దున్నపోతుమీద వాన కురవడంలా ఉందని, బీజేపీ దేశానికి పట్టిన దరిద్రమని కేసీఆర్ విమర్శించారు. బీజేపీ యూపీలో గెలవొచ్చని, అయితే తద్వారా బీజేపీలో అహంకారం పెరుగుతుందన్నారు. అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని కేసీఆర్ చెప్పారు. 



Updated Date - 2022-02-02T00:42:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising