ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో బీజేపీలో ఆపరేషన్ ఆకర్ష్

ABN, First Publish Date - 2022-01-12T17:17:54+05:30

కేసీఆర్ సర్కార్‌పై ఇటు ప్రజల్లోనూ, అటు తెలంగాణ ఉద్యమ కారుల్లోనూ వ్యతిరేకత ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: చేరికల విషయంలో తెలంగాణ కమలనాథులు ఆచీ.. తూచీ అడుగులేస్తున్నారా? మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ ఉండబోతుందా? నేతల చేరికలపై హైకమాండ్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది?.. కేసీఆర్ సర్కార్‌పై ఇటు ప్రజల్లోనూ, అటు తెలంగాణ ఉద్యమ కారుల్లోనూ వ్యతిరేకత ఏర్పడింది. దీన్నే కమలనాథులు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే పలువురు తెలంగాణ సాధన ఉద్యమకారులు బీజేపీ గూటికి చేరారు. ఈ క్రమంలో బీజేపీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీస్తోందన్న చర్చ జరుగుతోంది. అయితే చేరికల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని బీజేపీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బండి సంజయ్ ఆధ్వర్యంలో కమలనాథులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా జనవరి 2వ వారంలోనే పలువురు నేతలను పార్టీలో చేర్చుకుందామని భావించినప్పటికీ కోవిడ్ కారణంగా వాయిదా వేసుకున్నారనే సమాచారం.

Updated Date - 2022-01-12T17:17:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising