ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: రేపు తెలంగాణకు బీజేపీ సీనియర్ నేత తరుణ్‌చుగ్

ABN, First Publish Date - 2022-08-12T00:49:56+05:30

Hyderabad: బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్‌ తరుణ్‌చుగ్ రేపు(శుక్రవారం) హైదరాబాద్‌కు రానున్నారు. ఉ.10.30 గం.కు బండి సంజయ్‌ పాదయాత్రలో ఆయన పాల్గొంటారు. 11 గంటలకు చేరికల కమిటీతో సమావేశమవుతారు. 21న అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరేవారి జాబితాపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: బీజేపీ సీనియర్ నేత తరుణ్‌చుగ్ రేపు(శుక్రవారం) హైదరాబాద్‌కు రానున్నారు. ఉ.10.30 గం.కు బండి సంజయ్‌ పాదయాత్రలో ఆయన పాల్గొంటారు. 11 గంటలకు చేరికల కమిటీతో సమావేశమవుతారు. 21న అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరేవారి జాబితాపై చర్చిస్తారు. మధ్యాహ్నం టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలపై బీజేపీ నాయకులతో మాట్లాడతారు.  ప్రజాసమస్యల అధ్యయన కమిటీతో కూడా తరుణ్‌చుగ్ సమావేశమవుతారు.  మునుగోడులో ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్‌షీట్ విడుదల చేసే అవకాశం ఉంది. 

Updated Date - 2022-08-12T00:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising