ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ఎస్సార్‌నగర్‌లో ముంబై పోలీసుల చేజింగ్... ఇద్దరు నిందితుల అరెస్ట్

ABN, First Publish Date - 2022-09-17T16:26:55+05:30

నగరంలోని ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముంబై పోలీసుల చేజింగ్ చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముంబై పోలీసులు చేజింగ్ చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మూడేళ్ల క్రితం ముంబైలో జరిగిన ఓ హత్యా కేసులో ఇద్దరు నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారు. వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఇద్దరు నిందితులు హైదరాబాద్‌లో  తలదాచుకున్నారన్న సమాచారంతో ముంబై పోలీసులు 25 రోజుల కిందట నగరానికి వచ్చారు. ఎట్టకేలకు ఎస్సార్‌నగర్‌లో నిందితులను గుర్తించారు.  కాగా పోలీసులను గుర్తించిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ఎస్ఆర్‌నగర్ పోలీసుల సహాయంతో ముంబై పోలీసులు నిందితులను చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లో ఇలాగే బెంగుళూరు పోలీసులు ఓ నిందితుడిని చేజ్ చేసి పట్టుకున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-09-17T16:26:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising