ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sharmila.. ఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌ను కలవనున్న షర్మిల

ABN, First Publish Date - 2022-10-07T16:28:42+05:30

ఢిల్లీ (Delhi): వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల (Sharmila) ఢిల్లీ వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi): వైఎస్సార్ తెలంగాణ పార్టీ  అధినేత్రి షర్మిల (Sharmila) ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐ డైరెక్టర్‌ను కలవనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ.. దానిపై విచారణ జరపాలని సీబీఐ (CBI)ని కోరునున్నారు. అలాగే  రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ (TRS Govt.) అవినీతి, అక్రమాలపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 2.30 గంటలకు షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.


కాగా పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిల అకస్మాత్తుగా నిలిపివేసి మరీ డిల్లీ వెళుతుండడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌  ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై గవర్నర్‌ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. షర్మిల వెంట గట్టు రామచంద్రరావు, పలువురు వైఎస్సార్‌టీపీ నేతలు ఉన్నారు.

Updated Date - 2022-10-07T16:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising