ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

suicide: అప్పు తీర్చే మార్గం లేక వివాహిత ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-11-11T10:22:06+05:30

కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఓ వివాహిత ఉరేసుకుని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/అమీర్‌పేట: కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఎర్రగడ్డ డివిజన్‌ శ్రీరాంనగర్‌లో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఆర్‌నగర్‌ ఎస్‌ఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం శ్రీరాంనగర్‌లో ఉంటున్న ఇంతియాజ్‌ బేగం(46) కుటుంబ పోషణ కోసం సమీప బంధువుల వద్ద లక్షకు పైగా అప్పు తీసుకుంది. అప్పు చెల్లించే సమయం దగ్గర పడుతుండడం, తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుంది. భర్త హైదర్‌ ఖురేషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-11-11T10:22:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising