జేఎన్‌ఏఎ్‌ఫఏయూలో ప్రేమ్ ఏస్‌రాం చిత్రాల ప్రదర్శన
ABN, First Publish Date - 2022-12-15T00:59:16+05:30
జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి ప్రేమ్ ఎస్‌రాం కుంచె నుంచి జాలువారిన చిత్రాలను ఇటీవల జేఎన్‌ఏఎ్‌ఫఏయూలో ప్రదర్శించారు.
హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి ప్రేమ్ ఎస్‌రాం కుంచె నుంచి జాలువారిన చిత్రాలను ఇటీవల జేఎన్‌ఏఎ్‌ఫఏయూలో ప్రదర్శించారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ప్రేమ్ చిన్నతనం నుంచే చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్నాడు. బొగ్గు, చాక్‌పీస్, పేస్ట్‌తో తైలవర్ణ చిత్రాలు గీసిన అతడు తన కళకు మెరుగులు దిద్దుకునేందుకు జేఎన్‌ఏఎ్‌ఫఏయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బీఎ్‌ఫఏ కోర్సులో చేరాడు. ఇక్కడ తన ప్రతిభకు మెరుగుదిద్దుకొని ఆక్రోలిక్, పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్‌లో గ్రామీణ సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించాడు.
Updated Date - 2022-12-15T00:59:21+05:30 IST