ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంచార జాతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి

ABN, First Publish Date - 2022-07-18T05:59:11+05:30

సంచార జాతుల ఆర్థిక అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర

సమావేశంలో మాట్లాడుతున్న విముక్త జాతుల కమిషన్‌ మాజీ చైర్మన్‌ బాలకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబ్దుల్లాపూర్‌మెట్‌, జూలై 17(ఆంధ్రజ్యోతి): సంచార జాతుల ఆర్థిక అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని జాతీయ సంచార విముక్త జాతుల కమిషన్‌ మాజీ చైర్మన్‌ బాలకృష్ణ రెంకే అన్నారు. ఆదివారం అబ్దుల్లాపూర్‌మెట్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతం త్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా సంచార జాతుల స్థితిగతుల్లో ప్రభుత్వాలు ఏలాంటి మార్పులు తీసుకురాలేదన్నారు. నేటికి ఇళ్లు లేక గుడిసెలు వేసుకుని గడపాల్సిన దుస్థితి నెలకొందన్నారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాజ్యాంగ బద్ధ్దమైన కులాలుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.  ప్రత్యేక కార్పొరేషన్‌ ద్వారా 100 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేసి ఆర్థిక అభివృద్ధ్దికి పాటు పాడాలని కోరారు. కార్యక్రమంలో సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్‌, పల్లవి రాంకే, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌రవికుమార్‌, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పన్నీరు నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-18T05:59:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising