ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహిరంగ ధూమపానంపై రూ.33 కోట్ల జరిమానా

ABN, First Publish Date - 2022-10-03T15:44:32+05:30

కేంద్ర ప్రభుత్వం 2008 అక్టోబర్‌ 2న తీసుకొచ్చిన బహిరంగ ధూమపాన నిషేధ చట్టం కింద గడిచిన 14 ఏళ్లలో రూ.33 కోట్ల జరిమానా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ: కేంద్ర ప్రభుత్వం 2008 అక్టోబర్‌ 2న తీసుకొచ్చిన బహిరంగ ధూమపాన నిషేధ చట్టం కింద గడిచిన 14 ఏళ్లలో రూ.33 కోట్ల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. పొగ తాగే వారితో పాటు పొగ పీల్చిన వారు కూడా అనారోగ్యం బారినపడుతున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం హోటళ్లు, రెస్టారెంట్లు, విమానాశ్రయాలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ధూమపాన నిషేధ ఆదేశాలు అమలులోకి వచ్చిన తర్వాత 2008 నుంచి 2020 జూన్‌ వరకు 26,16,050 మందికి జరిమానా విధించారు.

Updated Date - 2022-10-03T15:44:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising