ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Road Accident.. హైదరాబాద్: మలక్‌పేట్‌లో హిట్ అండ్ రన్ కేసు

ABN, First Publish Date - 2022-09-21T17:38:03+05:30

హైదరాబాద్: నగరంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు (Road Accident) జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు (Road Accident) జరుగుతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, అతివేగం తదితర కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మలక్‌పేట్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళుతున్న డాక్టర్ శ్రావణిని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. అనంతరం కారు డ్రైవర్ పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే డాక్టర్ శ్రావణిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి.. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కారును ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-09-21T17:38:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising