ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్టు

ABN, First Publish Date - 2022-04-07T16:47:44+05:30

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తెలంగాణ కాంగ్రెస్ ధర్నాలకు పిలుపు ఇచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను గృహ నిర్భందం చేస్తున్నారు. గురువారం సివిల్ సఫ్లై భవన్, విద్యుత్ సౌధ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వారు బయటకు వస్తే అరెస్టు చేయడానికి సిద్దంగా ఉన్నారు.

Updated Date - 2022-04-07T16:47:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising