ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రగ్స్‌ వినియోగంపై రేవంత్‌రెడ్డి సవాల్‌

ABN, First Publish Date - 2022-04-05T20:43:35+05:30

హైదరాబాద్: డ్రగ్స్‌ వినియోగంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి సవాల్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: డ్రగ్స్‌ వినియోగంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి సవాల్‌ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పిల్లల్ని అడ్డం పెట్టుకొని తమపై రాజకీయమా? అంటూ మండిపడ్డారు. ‘మా పిల్లలందరికీ డ్రగ్స్‌ టెస్టులకు తీసుకొస్తా.. కేసీఆర్‌.. నీ కొడుకును కూడా డ్రగ్స్‌ టెస్టుకు పంపుతావా?’.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 24 గంటల పబ్‌లకు అనుమతి ఇచ్చింది ఎవరని నిలదీశారు. 125 మందికి డ్రగ్స్‌ టెస్టు చేయకుండా ఎందుకు విడిచిపెట్టారని ప్రశ్నించారు. డ్రగ్స్ అడ్డుపెట్టుకుని సినిమా రంగంపై సీఎం కేటీఆర్ పట్టు సాధించారని, డ్రగ్స్ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరగాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-05T20:43:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising