ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇనార్బిట్‌‌లో రిపబ్లిక్‌ డే ఆఫర్లు

ABN, First Publish Date - 2022-01-26T21:05:19+05:30

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌ వివిధ ఆఫర్లను ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌ వివిధ ఆఫర్లను ప్రకటించింది. ఆహారం, ఫ్యాషన్‌, బ్యూటీ ప్రొడక్టులపై ఆఫర్లను అందుబాటులోకి తెచ్చినట్లు ఇనార్బిట్ మాల్ యాజమాన్యం పేర్కొంది. కొనుగోలుదారులు పలు రాయితీలు, ఆఫర్లను లైఫ్‌స్టైల్‌, షాపర్స్‌ స్టాప్‌, బిగ్‌బజార్‌, పాంటాలూన్స్‌, మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్స్‌, రిలయన్స్‌ డిజిటల్‌,  స్కెచర్స్‌, పూమా వంటి బ్రాండ్లపై పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. 

Updated Date - 2022-01-26T21:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising