ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్ల పాప పట్ల అసభ్య ప్రవర్తన

ABN, First Publish Date - 2022-01-21T16:42:21+05:30

ఆడుకుంటున్న చిన్నారిని గదిలోని తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిని హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువకుడికి రిమాండ్‌

హైదరాబాద్/హయత్‌నగర్‌:  ఆడుకుంటున్న చిన్నారిని గదిలోని తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిని హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఓ చిన్నారి (2) బుధవారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా సమీపంలో నివాసం ఉండే గుల్షన్‌ సహానీ(25) పాపకు చాక్లెట్‌ ఇస్తానని చెప్పి గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. పాప కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వచ్చి గుల్షన్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-01-21T16:42:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising