ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తగ్గిన టమాట ధర

ABN, First Publish Date - 2022-06-27T17:13:05+05:30

నగరంలో టమాట ధర తగ్గింది. వారం క్రితం వరకు రూ.54 పలికిన ధర రెండు, మూడు రోజులుగా సగానికి పడిపోయింది. ప్రస్తుతం కిలో రూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతుబజార్‌లో కిలో రూ.26

అదేబాటలో ఆలుగడ్డ, ఉల్లిగడ్డ

హైదరాబాద్‌ సిటీ: నగరంలో టమాట ధర తగ్గింది. వారం క్రితం వరకు రూ.54 పలికిన ధర రెండు, మూడు రోజులుగా సగానికి పడిపోయింది. ప్రస్తుతం కిలో రూ.26లకే విక్రయిస్తున్నారు. కొద్దిరోజులుగా కూరగాయల ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. స్థానిక వ్యాపారులు టమాటను ఢిల్లీ మార్కెట్‌కు ఎక్కువగా తరలించడంతో కొరత ఏర్పడి ధరల పెరుగుదలకు దారితీసింది. ఈ క్రమంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వివిధ కూరగాయల ధరలు అందుబాటులోకి వస్తున్నాయి. వారం క్రితం నగరంలోని సరూర్‌నగర్‌ రైతుబజార్‌లో రూ.50 ఉన్న పచ్చిమిర్చి ప్రస్తుతం కిలో రూ.45కు అమ్ముతున్నారు. వీటితోపాటు ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, దొండకాయ, క్యాలీఫ్లవర్‌ రేట్లు కూడా వారం క్రితం రేటుతో పోల్చితే రూ.3 నుంచి రూ.5 వరకు తగ్గినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-06-27T17:13:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising