ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు రోజుల చిన్నారికి అరుదైన చికిత్స

ABN, First Publish Date - 2022-05-15T18:43:45+05:30

నెలలు నిండకముందే పుట్టి, శారీరక సమస్యలో ఉన్న శిశువుకు కిమ్స్‌ కడిల్స్‌ ఆస్పత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేసి పూర్తిగా నయం చేశారు. వివరాలు క్లినికల్‌ డైరెక్టర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ నియోనాటాలజీ, పీడియాట్రిక్స్‌ డాక్టర్‌ సి.అపర్ణ వివరించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : నెలలు నిండకముందే పుట్టి, శారీరక సమస్యలో ఉన్న శిశువుకు కిమ్స్‌ కడిల్స్‌ ఆస్పత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేసి పూర్తిగా నయం చేశారు. వివరాలు క్లినికల్‌ డైరెక్టర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ నియోనాటాలజీ, పీడియాట్రిక్స్‌ డాక్టర్‌ సి.అపర్ణ వివరించారు. సంగారెడ్డి ఫసల్‌వాడీ ప్రాంతానికి చెందిన చిన్నారికి పుట్టుకతోనే శరీరం లోపల ఉండాల్సిన పేగులు, ఇతర భాగాలు బయట కనిపిస్తున్నాయి. బృహద్దమని మూసుకుపోయింది. శిశువు తల్లిగర్భంలో ఉన్నప్పుడే అంఫలోసీల్‌ సమస్యను గుర్తించామని వైద్యులు తెలిపారు. అప్పటికే 26వారాలు గర్భం కావడంతో అబార్షన్‌కు అవకాశం లేకపోయిందన్నారు. డెవలరీ అయిన రెండో రోజు శిశువుకు డాక్టర్లు అనిల్‌, నాగరాజన్‌, సుదీప్‌ బృందం శస్త్ర చికిత్స చేసింది. పీడియాట్రిక్‌ సర్జన్లు డాక్టర మనీషారెడ్డి బృందంతో కృత్రిమ గ్రా‌ఫ్ట్‌తో అంఫలోసీల్‌తో మూసివేశారు.  ప్రస్తుతం శిశువు పూర్తిగా కోలుకోవడంతో డిచ్చార్జి చేశామని పేర్కొన్నారు.

Updated Date - 2022-05-15T18:43:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising