ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికపై అత్యాచారం

ABN, First Publish Date - 2022-12-16T23:47:02+05:30

బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన సూరారంలో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుండిగల్‌, డిసెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన సూరారంలో జరిగింది. బిహార్‌కు చెందిన బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో పెదనాన్న ఆమెను తీసుకొచ్చి ఓ పాఠశాలలో చదివిస్తున్నాడు. ఆమెపై కన్నేసిన అతడి చిన్న కుమారుడు నిత్యం వేధిస్తూ, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అత్యాచారం చేశాడు. రెండు రోజుల క్రితం బాలిక చదువుతున్న పాఠశాలలో షీటీం అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. పెదనాన్న చిన్న కుమారుడు తనపై అత్యాచారం చేశాడని బాలిక చెప్పింది. దీంతో షీ టీం బృందం మేడ్చల్‌ జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-16T23:47:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising